ENG vs IND : భారత్-ఇంగ్లాండ్ 5 టెస్టుల షెడ్యూల్ రిలీజ్!

భారత్ - ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ రిలీజైంది. 2025 జూన్‌ 20తో మొదలై ఆగస్ట్ 4న ఈ సిరీస్ ముగుస్తుందని బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.

ENG vs IND : భారత్-ఇంగ్లాండ్ 5 టెస్టుల షెడ్యూల్ రిలీజ్!
New Update

IND vs ENG 5 Test Series Schedule Released : భారత్-ఇంగ్లాండ్ (India vs England) మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ (BCCI), ఈసీబీ ప్రకటించాయి. ఈ మేరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా 2025 జూన్‌ 20తో మొదలై ఆగస్ట్ 4న ముగుస్తుందని తెలిపారు. ఈ సిరీస్‌కూ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ (Ben Stokes) నాయకత్వం వహించనున్నాడు. అలాగే 2025 జూన్‌-జులైలోనే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటించనుంది.

షెడ్యూల్ లిస్ట్: 

తొలి టెస్ట్‌ - 2025 జూన్‌ 20 నుంచి 24 లీడ్స్‌

రెండో టెస్ట్‌ - 2025 జులై 2 నుంచి 6 బర్మింగ్‌హామ్‌

మూడో టెస్ట్‌ - 2025 జులై 10 నుంచి 14 లండన్‌

నాలుగో టెస్ట్‌ - 2025 జులై 23 నుంచి 27 మాంచెస్టర్‌

ఐదో టెస్ట్‌ - 2025 జులై 31 నుంచి ఆగస్ట్ 4 లండన్‌

Also Read : చట్ట ప్రకారం 23%, పార్టీ తరఫున 19%.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రేవంత్ వ్యూహం ఇదే!

#india-vs-england #5-test-series-schedule #bcci
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe