IND vs PAK ticket sale for World Cup 2023 : ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరే ఇతర ఫీల్డ్‌కు ఉండదు.. సినిమాలైనా క్రికెట్ తర్వాతే.. టికెట్ సేల్స్(Ticket sales) పెడితే సైట్లు క్రాష్ ఐపోతాయి.. నిమిషాల వ్యవధిలో టికెట్లు సేల్ ఐపోతాయి.. అందులోనూ వరల్డ్ కప్(world cup) సీజన్ కదా.. టికెట్ల కొనుగోలుకు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు అభిమానులు.. డబ్బులు కూడా రెడీ చేసుకున్నారు. ఇండియా-పాకిస్థాన్(India versus Pakistan) మ్యాచ్ టికెట్ల అమ్మకాల టైమ్ తెలుసుకున్నారు.. ఇంటర్నెట్లో మిగిలిన ట్యాబ్లన్ని క్లోజ్ చేసి పడేసి కేవలం ‘బుక్ మై షో'(book my show) మాత్రమే ఓపెన్ చేసి కుర్చున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ విక్రయాలు జరుపుతున్నది ‘బుక్ మై షో’నే. అయితే టికెట్ల బుకింగ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే సైట్ క్రాష్(Site crash) అయ్యింది. అభిమానులు తలలు పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..World cup: ‘బుక్ మై షో’ వాడి అడ్రెస్ చెప్పండి భయ్యా.. ఇదెక్కడి వెయిటింగ్ టైమ్ బాబోయ్!
ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడుపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న 'బుక్ మై షో'పై సోషల్‌మీడియా వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. టికెట్ బుకింగ్ సమయంలో సైట్ క్రాష్ అవ్వడం.. వర్చువల్ క్యూలైన్లలో గంటల కొద్ది నిరీక్షించాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: