ICET: ఐసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో రిజల్ట్స్‌

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

New Update
ICET: ఐసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో రిజల్ట్స్‌

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 5,6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి.

Also Read: జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ- VIDEO

Advertisment
తాజా కథనాలు