Ice Facial: ఈ ఐస్ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా?
సమ్మర్లో వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు ఇంట్లోనే ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.