వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేని పరిస్థితి నెలకొంది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా శ్రీలంక క్రికెట్ సభ్యత్వం శుక్రవారం రద్దయింది. క్రికెట్ బోర్డులో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఐసీసీ సమావేశంలో తేలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అటువంటి పరిస్థితిలో, ICC ఈ కీలక నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ..సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..!!
వరల్డ్ కప్ లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ సంచనల ప్రకటన చేసింది.
Translate this News: