I phone 15 Sale: ఫ్లిప్ కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15..

మీరు ఐఫోన్ లవర్సా...కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆఫర్ మీకే. సూపర్ కాస్ట్లీ ఉండే ఐఫోన్ 15 ఇప్పుడు చాలా చవగ్గా వస్తోంది. ఎక్కడో, ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.

New Update
I phone 15 Sale: ఫ్లిప్ కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15..

Iphone 15: ఐఫోన్ చాలా ఖరీదెక్కువ. కానీ ఫీచర్స్ అదిరిపోతాయి. ఇది చాలా మందికి కలలా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐఫోన్‌ను కొనుక్కోవడం అంత కష్టమేమీ కాదు. అది కూడా లేటెస్ట్ మోడలే కొనుక్కోవచ్చు ఎంచక్కా. ఎలా అనుకుంటున్నారా...ఇదిగో ఇలా. ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్‌లో ఐఫోన్ 15 చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చును.ఐఫోన్ 15 ప్రస్తుతం అమెజాన్‌లో తొమ్మది శాతం తగ్గింపుతో 73, 100 రూపాలయకే అందుబాటులో ఉంది. ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు 6,800రూ తగ్గించి ఇస్తున్నారు. దానికి తోడు ఎసబీఐ, ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే మరో ఆరు వేలు అదనంగా తగ్గింపు పొందవచ్చును. దీంతో మొత్తం కస్టమర్లు 12, 800 రూపాయలు ప్రత్యక్ష తగ్గింపును పొందుతారు.

ఇది కాకుండా అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో వినియోగదారులకు మరో 4వేల రూపాయలు అదనంగా తగ్గిస్తోంది. దాంతో పాటూ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం వలన 27,550రూ. వరకు తగ్గింపు పొందవచ్చును. ఇన్ని ఆప్షన్స్‌తో పాటూ వినియోగదారులు ఫోన్‌ను నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపిక కూడా చేసుకోవచ్చును.

ఐఫోన్ 15 ఫీచర్లు...

ఐఫోన్ 15, 128 GB బ్లాక్ ఫోన్ ఆఫర్లతో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ప్రోమోషన్ టెక్నాలజీతో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ A16 బయోనిక్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇది పెద్ద బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ ఆపిల్ ఫోన్ USB-C ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.

Also Read:Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి

Advertisment
తాజా కథనాలు