Hyderabad: హైడ్రా.. ఈ పేరు వింటే భూకబ్జాదారులు వణికిపోతున్నారు.. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది హైడ్రా. సినీ సెలబ్రెటీలను సైతం వదలకుండా కూల్చుడే పనిగా చెలరేగిపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేశారు అధికారులు. హైదరాబాద్ మాదాపూర్‌లో N కన్వెన్షన్ సెంటర్ కూల్చుడు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక నాగార్జున తర్వాత ఏ హీరో అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చబోతున్నారు? అసలు ఏంటీ హైడ్రా?
పూర్తిగా చదవండి..HYDRA Next Target: నెక్ట్స్ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!
హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చడం కాక రేపుతోంది. నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Translate this News: