Hyderabad : ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు (Road Accident) ఎక్కువుగా జరుగుతున్నాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ (Drunk & Drive) చేయడం, నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. డ్రైవింగ్ చేసే వాళ్లు పీకలదాకా మద్యం సేవించి వాహనాన్ని నడిపడం ద్వారా వారి ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్‌లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది.
Translate this News: