/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-1.jpg)
Hyderabad: హైదరాబాద్ నగరం మరో ఘనత దక్కించుకుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో చోటు సంపాదించింది. ఈ మేరకు అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. హౌస్ EMI-ఆదాయ నిష్పత్తి ఆధారంగా ఇండియాలోని 8 ప్రధాన నగరాలను ఎంచుకోగా..30 శాతంతో హైదరాబాద్ 2వ స్థానంలో నిలవగా.. 51 శాతం నిష్పత్తితో ముంబై ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది.