/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-6.jpg)
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రేసు కేసు నమోదైంది. కాటేదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో మన్నె నరేందర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదాకిని కారణమైన మరో బైకర్ మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన దుండగుడి కోసం గాలిస్తున్నారు.