Hyderabad: హిట్ అండ్ రన్ కేసులో సాఫ్ట్ వేర్ బ్యాచ్..!
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు.