Fire Accident: భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి!

చైనాలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. సిచ్వాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ పట్టణంలో షాపింగ్ సెంటర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

New Update
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి!

Fire Accident in China: చైనాలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి (16 Killed) చెందినట్లు సమాచారం. సిచ్వాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ పట్టణంలో షాపింగ్ సెంటర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

బుధవారం సాయంత్రం ఒక్కసారిగా షాపింగ్‌ మాల్‌ లో మంటలు చెలరేగగా గురువారం ఉదయం 3 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినట్లు సమాచారం. అగ్ని ప్రమాద గురించి తెలియగానే స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: బైడెన్‌ కు కరోనా పాజిటివ్‌!

Advertisment
తాజా కథనాలు