భారతదేశంలోని స్పోర్ట్స్ లవర్స్ (Sports lovers) లైవ్ క్రికెట్ లేదా కబడ్డీ, ఫుట్‌బాల్, ఇతర మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. లైవ్ ఆడియన్స్, ఇతర ఫ్యాన్స్‌తో కలిసి ఫేవరెట్ టీమ్‌కు సపోర్ట్ చేస్తారు. ఆ జట్టు గెలవాలని బాగా ఆశిస్తారు. దీన్నే స్పోర్ట్స్ ఫ్యాన్డమ్ (Sports fandom) అంటారు. కానీ ఆ టీమ్ మ్యాచ్‌లో ఓడిపోతే డీలా పడిపోతారు. అయితే సైకాలజీ ప్రకారం.. వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Match Lose Effects: మీ ఫేవరెట్ టీమ్ ఓటమిని ఎలా తట్టుకోవాలి..? మెదడులో వచ్చే మార్పులకు ఇలా చెక్ పెట్టండి!
వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, ఇష్టమైన టీమ్ ఓడిపోతే ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది..దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.
Translate this News: