Obesity: ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు ఊబకాయంతో (Obesity) బాధపడుతున్నారు. ఇది వాస్తవానికి జీవనశైలి, జీవక్రియకు సంబంధించిన వ్యాధి. రోజులు గడుస్తున్న కొద్ది ఈ వ్యాధి తీవ్రంగా మారుతుంది. ప్రస్తుతం ఊబకాయానికి సంబంధించిన ఓ వార్త ప్రజలను మరింత కలవర పెడుతుంది. అది ఏంటంటే..పిల్లల్లో వచ్చే ఊబకాయానికి వారసత్వం కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
పూర్తిగా చదవండి..Obesity: మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా..అయితే మీ పిల్లలకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లే!
తల్లిదండ్రులు వారి మధ్య వయస్సులో ఊబకాయంతో ఉంటే, వారి పిల్లలలో కూడా అదే విషయం కనిపిస్తుంది. పిల్లలలో ఈ ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. పిల్లలలో ఊబకాయాన్ని నివారించడానికి, మొదట వారి శారీరక శ్రమపై శ్రద్ధ వహించాలి.
Translate this News: