Pocharam Srinivas : పోచారం ఇంటికి బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

TG: పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారంను కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అదే సమయంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఉండడంతో పోలీసులు అతన్ని ఆదుకున్నారు. దీంతో పోచారం ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.

New Update
Pocharam Srinivas : పోచారం ఇంటికి బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

BRS Leaders Into Pocharam Srinivas House : పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం శ్రీనివాస రెడ్డిని కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman). అదే సమయంలో సీఎం రేవంత్ (CM Revanth), మంత్రి పొంగులేటి ఉండడంతో పోలీసులు బీఆర్ఎస్ (BRS) నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ పార్టి శ్రేణుల ఆందోళన చేపట్టారు. తమ పార్టీ నాయకుడి కలిసేందుకు అడ్డుకోవడం ఏంటి? అని సుమన్ ప్రశ్నించారు.

Also Read : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు