New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pithapuram-1-1.jpg)
Also Read: స్కూటీ అంటే పాప.. బైక్ అంటే బాబు..మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు..!
కౌంటింగ్ రోజున అల్లర్లు జరిగే అవకాశముందని..నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హింస జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 200బైక్స్ ను సీజ్ చేశారు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజా కథనాలు
Follow Us