Hyderabad Medipalli: హైదరాబాద్ మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పసికందుల విక్రయానికి అంతరాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. పాపను స్కూటీగా, బాబును బైక్‌గా పిలుస్తూ కోడ్ భాషలో సంభాషించేవారు.
పూర్తిగా చదవండి..Crime News: స్కూటీ అంటే పాప.. బైక్ అంటే బాబు..మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు..!
హైదరాబాద్ మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పసికందుల విక్రయానికి అంతరాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. పాపను స్కూటీగా, బాబును బైక్‌గా పిలుస్తూ కోడ్ భాషలో సంభాషించేవారు.
Translate this News: