/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pithapuram-4.jpg)
ప్రస్తుతం, పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ పెట్టిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు. కేంద్ర బలగాలతో కాకినాడ ఎస్పీ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 6 వరకు పిఠాపురంలో పోలీస్ ఆంక్షలు (Police Restrictions) కొనసాగనున్నాయి.
Also Read : ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!
Follow Us