Pithapuram : సంచలనంగా మారిన పిఠాపురం అసెంబ్లీ.. నియోజకవర్గంలో ఐదంచెల భద్రత ..!
పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ చేసిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు.