Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!

F2,F3 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సారి జతకట్టారు. నేడు ఉగాది సందర్భంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త మూవీని అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా వీడియో బైట్ రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి.

New Update
Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!

Venkatesh: F2,F3 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సారి జతకట్టారు. నేడు ఉగాది సందర్భంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త మూవీని అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా వీడియో బైట్ రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి.

Also Read: Nithya Menon: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!

Advertisment
తాజా కథనాలు