Rana Daggubati Talk Show: టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు పొందారు. భాషతో సంబంధం లేకుండా ప్రధాన పాత్రల నుంచి సహాయ నటుడి పాత్రల వరకు విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుత రానా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ది రానా కనెక్షన్' అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్.
Translate this News: