Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ది రానా కనెక్షన్' అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్.