New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-3-jpg.webp)
సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపును నిఖిల్ పోటీ చేయనున్నారు.
తాజా కథనాలు