/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-15T172909.778-jpg.webp)
Rahul Gandhi Over PM Modi Worshiping Under Water: ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ సముద్రం లోపల పురాతన ద్వారక ఆలయం (Dwarka Temple) అని చెప్పుకుంటున్న చోటుకి వెళ్లిన సంగతి తెలిసిందే. నీటి అడుగున ఆయన శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సముద్రం లోపల గుడి ఉండదు.. కానీ ప్రధాని మోదీ పూజలు చేసినట్లుగా కనిపిస్తారు' అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.
Rahul Gandhi said there is no temple inside the sea, but still PM Modi will be seen worshiping under water (Dwarka).
In Feb 2024, PM Modi worshiped at the Dwarka temple and went underwater to pray to Shri Krishna in the submerged ancient city of Dwarka.
pic.twitter.com/q6Si3csoif— Political Views (@PoliticalViewsO) April 14, 2024
Also Read: ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు : ఐఎండీ