Rain Alert For AP-TG : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..Ap -Telangana Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Translate this News: