Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద

నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో సాగర్‌ అందాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద
New Update

Heavy Flood To Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) కు భారీ వరద (Heavy Flood) పోటెత్తింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో సాగర్‌ అందాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.

* ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 4,19,588 క్యూసెక్కులు

* ఔట్ ఫ్లో 34,088 క్యూసెక్కులు

* పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు

* ప్రస్తుత నీటి మట్టం 558.60అడుగులు

* పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు

* ప్రస్తుత నీటి నిల్వ: 229.1358టీఎంసీలు

Also Read : మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!

c

#telangana #heavy-flood #nagarjuna-sagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe