Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
Translate this News: