10 Foods To Keep Healthy & Fit : ఆరోగ్యంగా(Healthy), ఫిట్(Fit) గా ఉండేందుకు ఆహారం(Food) ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన వస్తువులు ఏమిటో మీకు తెలుసా? అంటే తెలుసు అంటూ హార్వర్డ్ యూనివర్సిటీ సమాధానం చెప్పింది.
పూర్తిగా చదవండి..Super Food : ఈ 10 ఫుడ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్…పరార్!
చేపలు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. తాజా చేపలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒమేగా-3 అత్యధికంగా ఉండే చేపలు సాల్మన్, ట్యూనా స్టీక్, మాకేరెల్, హెర్రింగ్, ట్రౌట్, ఆంకోవీస్, సార్డినెస్.
Translate this News: