Latest News In TeluguSuper Foods : ఈ ఫుడ్ తింటే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి.. హార్వర్డ్ రిపోర్ట్! క్యాబేజీలు, టమోటాలు, చిక్కుళ్ళు సూపర్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. అంతేకాదు ఆలివ్ ఆయిల్లో విటమిన్-ఇ, పాలీఫెనాల్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. హాజెల్ నట్స్, వాల్ నట్స్, బాదం, ఆకుకూరలు, బెర్రీలు బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయి. By Vijaya Nimma 19 Mar 2024 11:56 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Super Food : ఈ 10 ఫుడ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్...పరార్! చేపలు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. తాజా చేపలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒమేగా-3 అత్యధికంగా ఉండే చేపలు సాల్మన్, ట్యూనా స్టీక్, మాకేరెల్, హెర్రింగ్, ట్రౌట్, ఆంకోవీస్, సార్డినెస్. By Bhavana 18 Mar 2024 11:25 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Healthy Skin : 40లో 20లా కనిపించాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి. నేటికాలంలో చాలామందికి చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మన జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి. వీటి వల్ల యవ్వనం మెల్లగా కనుమరుగవుతోంది. అందమైన శరీర చర్మాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎలాంటి ఆహారాన్ని మన డైట్లో చేర్చుకుంటే చర్మం మెరిసిపోయేలా చేస్తాయో చూద్దాం. By Bhoomi 26 Aug 2023 06:31 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Kidneys Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ సూపర్ గా పని చేస్తాయి!! శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు By E. Chinni 23 Aug 2023 19:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి!! మనం రోజువారి పనులు సక్రమంగా చేసుకోవాలన్నా, నడవటానికి, పరిగెత్తడానికి, దూకడానికి ఇలా ఏమి చేయాలన్నా శరీరంలోని కీళ్లు ముఖ్యంగా పని చేస్తాయి. మరి ఆ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మంది కీళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఏచిన్న పని చేయాలన్నా కష్టంగా మారుతుంది. మనం శారీరకంగా... By E. Chinni 27 Jul 2023 19:17 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn