Jogayya : వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ..! వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన కానీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ పార్టీలు వెనుకబడిన కాపులను చిన్న చూపు చూస్తున్నట్టేనని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Jogayya Letter : ఎన్నిక(Elections) ల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన(Janasena) పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే, ఈ రెండు పార్టీల మేనిఫెస్టో పై మాజీ మంత్రి జోగయ్య స్పందింస్తూ లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన కానీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ పార్టీలు వెనుకబడిన కాపులను చిన్న చూపు చూస్తున్నట్టేనని పేర్కొన్నారు. #ap-ycp #nda #hari-rama-jogayya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి