Hardik Pandya: అది జూన్ 29, 2024.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆఖరి ఓవర్.. సౌతాఫ్రికాను నిలువరించిన పాండ్యా మ్యాచ్ గెలిచిన వెంటనే ఏడ్చేశాడు. అందరూ ఆనందంతో మునిగిపోయిన సమయంలో పాండ్యా గ్రౌండ్‌పై కుర్చొని సైలెంట్‌గా ఉండిపోయి కన్నీరు కార్చాడు. ఆ సమయంలో పాండ్యా కంటి నుంచి జారిన ప్రతీ కన్నీటి చుక్క వెనుక అంతులేని వేదన ఉంది. అటు మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పడంతో ఇక నాడు వైస్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాకు కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తుందని అంతా భావించారు. అయితే నెల రోజులు కూడా గడవకముందే కథ అడ్డం తిరిగింది. వైస్ కెప్టెన్ పదవి కూడా ఊడింది.
పూర్తిగా చదవండి..Hardik Pandya: పాండ్యాకు వరుస షాకులు.. కెరీర్‌తో పాటు పర్శనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు!
హార్దిక్ పాండ్యాకి మంచి రోజులు నడవడంలేదు. వైస్‌కెప్టెన్సీ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తుందనుకుంటే ఉన్న పదవి కూడా ఊడింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్‌కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యాడు. అటు నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు.
Translate this News: