Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు (Varanasi Court) . పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. ఇది దేశంలోని హిందువులకు అతిపెద్ద విజయం అని కాశీవిశ్వనాథ ట్రస్ట్ పేర్కొంది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయనున్నారు హిందువులు. కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు
DO WATCH: