BREAKING: జ్ఞానవాపి వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు
జ్ఞానవాపి వివాదంలో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. జ్ఞానవాపి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ASI సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది. మొత్తం ఐదు పిటిషన్లను కొట్టివేసింది.