New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T143831.610.jpg)
తెలంగాణలోని గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1,గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
తాజా కథనాలు