హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ (Hi-Tech City)లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. మైండ్ స్పేస్‌లోని రెండు బ్లాక్స్ (Two Huge Buildings)ను కూల్చివేశారు. క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత సమయంలో బిల్డింగ్ ఓనర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడంతో ఈ రెండు భవనలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. మళ్లీ భారీ బిల్డింగ్స్‌ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసీ ( TSIIC) నుంచి యజమానులు అనుమతులు (Owners Permissions) తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడే మరింత ఎత్తులో బిల్డింగ్స్ కట్టాలని యజమానులు ప్లాన్ (Plan) చేసినట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Hyderabad News: హైదరాబాద్‌లో రెండు భవనాలు నేలమట్టం.. అసలేమైందంటే..?
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. మదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని భవనాలను క్షణాల్లోనే నేలమట్టం చేశారు.
Translate this News: