/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kakanada-mla-Dwarampudi-Chandrasekhara-Reddy-sensational-comments-on-Kondababu-jpg.webp)
Dwarampudi Chandrasekhar Reddy : వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని (Illegal Construction) అధికారులు కూల్చేశారు. అధికారులపై ద్వారంపూడి అనుచరులు దాడికి దిగారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించారు ద్వారంపూడి (Dwarampudi). పోలీసులు, అధికారుల్ని తోసేశారు. ద్వారంపూడిని పోలీసులు నిలువరించారు. బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని అందుకే కూల్చేస్తామని అధికారులు అంటున్నారు.
Also Read : ఢిల్లీకి సీఎం రేవంత్.. కాంగ్రెస్ లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు