Telangana : తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించిన సర్కార్..!

TS: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించింది రేవంత్ ప్రభుత్వం. ఇన్‌ఛార్జ్ వీసీలుగా సీనియర్ IAS అధికారులను నియామించింది. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్..పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Telangana : తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించిన సర్కార్..!

10 University In Charge VC : తెలంగాణ (Telangana) లో10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీ (In Charge VC) లను నియమించింది రేవంత్ ప్రభుత్వం (Revanth Sarkar). ఇన్‌ఛార్జ్ వీసీలుగా సీనియర్ IAS అధికారులను నియామించింది.

Also Read : నటి హేమ కొత్త వీడియో.. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్..!

ఇన్‌ఛార్జ్ వీసీలు వీరే..

తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - సందీప్ సుల్తానియా
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - నవీన్ మిట్టల్
ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - దానకిషోర్
కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - వాకాటి కరుణ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - రిజ్వి
శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - సురేంద్ర మోహన్
జేఎన్‌టీయు ఇన్‌ఛార్జ్ వీసీ - బి. వెంకటేశం
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - జయేష్ రంజన్
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - శైలజ రామయ్యర్
పాలమూరు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ - నదీం అహ్మద్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు