Good News For Students : సెలవు(Holidays) అనే మాట వింటే చాలు విద్యార్థులకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. వీపునకు తగిలించుకునే వందల కేజీల బరువును ఒక్క రోజైనా పక్కన పెట్టొచ్చని ఆనందపడుతుంటారు. ఈ ఏడాదిలో జనవరి నెలలో విద్యార్థులకు, ఉద్యోగుల(Employees) కు భారీ స్థాయిలో సెలవులు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చిలో 11 రోజులు సెలవులు!
మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.
Translate this News: