Business : ఈ సీజన్ లో 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం అంటే...!
చాలా కాలం తరువాత పెళ్లి ముహుర్తాలు రావడంతో ఈసారి సుమారు 42 లక్షలకు పైగా వివాహలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ఈ ఏడాది సుమారు 1.2 లక్షల కోట్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారు.