Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు (Gold Price) కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ. 150 డౌన్ ఫాల్ అయ్యింది. దాంతో పుత్తడి ధర మళ్లీ రూ. 59,950 లకు చేరింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర అక్టోబర్ 18న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్స్) రూ. 59,950 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,950 పలుకుతోంది. గ్రాముల లెక్కన చూసుకుంటే.. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,495, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,995 చొప్పున ఉంది.
Also Read: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
☛ హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,950గా ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 59,950గా ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ. 54,950, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ. 59,950 గా ఉంది.
☛ విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,950, 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 59,950 గా ఉంది.
దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు..
☛ చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,160
☛ ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.59,950
☛ ఢిల్లీలోలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,100
☛ కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 59,950
☛ బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.59,950
☛ నాగ్‌పూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 59,950
☛ పాట్నాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,000
☛ సూరత్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,000.
☛ పూణె లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.59,950
Also Read: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా