Jagan Residency : జగన్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్

TG: లోటస్‍పాండ్‍లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు.

Jagan Residency : జగన్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్
New Update

Revanth Sarkar Given A Big Shock To Jagan Residency : హైదరాబాద్ (Hyderabad) లోటస్‍పాండ్‍లోని జగన్ నివాసం (Jagan Residency) లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేశారు. లోటస్‍పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో కూల్చివేస్తున్నారు GHMC అధికారులు.

Also Read : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

#lotus-pond #jagan-residency #cm-revanth #ghmc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe