New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/women.jpg)
Tirupati : తిరుపతి జిల్లా రేణిగుంట ఏర్పెడు సీఎంఆర్ కర్మాగారం (CMR Factory) లో గ్యాస్ లీక్ (Gas Leak) అయింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్ (Renigunta Balaji Hospital) కు తరలించారు. ప్రమాదంలో గురైన కార్మికులకు ఐసియులో చికిత్స పొందుతున్నారు.
Also Read : 10 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు : వికాస్‌రాజ్
తాజా కథనాలు