Fire Accident: తిరుపతిలో ఫ్యాక్టరీ గోడౌన్ బుగ్గిపాలు.. ఏం జరిగిందంటే..?
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.