Garika: గరిక భారతదేశంలోని గణేశ పూజలో పవిత్రమైనదిగా చెబుతారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు.. ఇది ఆయుర్వేదంలో కూడా ముఖ్యమైన మూలిక. గరికలో విటమిన్-ఎ, విటమిన్-సి, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాలు అనేక వ్యాధులను నివారిస్తుంది. దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..ఈ గరిక గడ్డితో ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు కూడా చెక్!
దేశంలోని గణేశ పూజలో గరిక పవిత్రమైనదిగా చెబుతారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇది ఆయుర్వేదంలో కూడా ముఖ్యమైన మూలిక. గరికలో ఉంటే విటమిన్-ఎ, సి, ప్రొటీన్లు, ఇతర పోషకాలు రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.
Translate this News: