Kohli Vs Gambhir: గతేడాది ఐపీఎల్ (IPL) సీజన్లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ- మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌కు మధ్య జరిగిన వివాదం ఎంతటి కాంట్రవర్సీలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ-గంభీర్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..IPL: తెరపైకి మరోసారి విరాట్-గంభీర్ ల కాంట్రవర్శీ!
బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ నెట్టింట విరాట్-గంభీర్ల కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇదే ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే ?
Translate this News: