DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి!
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ రీ ఎంట్రీతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్లో (SA20) బరిలోకి దిగిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. పార్ల్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డీకే క్రికెట్ అభిమానులను అలరించాడు.