/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawannn.png)
Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్, చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేలు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, రైతుకు 20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మెగా DSC విడుదల, BC లకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 24 నుండి 34 శాతానికి తీసుకొస్తాం అని ఉప్పాడ వారాహి విజయ భేరి సభలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.