దీపావళికి అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ ఫోన్లు కొనేయండి మరీ!

దీపావళి వచ్చేసింది.ఈసారి కూడా మరోసారి ఫ్లిప్‌కార్ట్ గొప్ప తగ్గింపు ధరలతో పండుగ సేల్‌ ని తీసుకుని వచ్చేసింది ఈ సేల్‌ నవంబర్‌ 2 నుంచి ప్రారంభం అయ్యింది. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్‌ కావాలంటే వీటి మీద ఓ లుక్కేయండి.

New Update
దీపావళికి అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ ఫోన్లు కొనేయండి మరీ!

Flipkart Diwali Sale: దసరా పండుగ అయిపోయింది. దీపావళి వచ్చేసింది. దసరా సమయంలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అన్ని కూడా గొప్ప తగ్గింపు ధరలతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఈసారి కూడా మరోసారి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) గొప్ప తగ్గింపు ధరలతో పండుగ సేల్‌ ని తీసుకుని వచ్చేసింది.

ఈ సేల్‌ నవంబర్‌ 2 నుంచి ప్రారంభం అయ్యింది. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్‌ కావాలంటే వీటి మీద ఓ లుక్కేయండి మరీ... ఇందులో IPhone, Samsung, Nothing Phone 2తో సహా అనేక మోడల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.

Also Read: బంగారంపై ఇన్వెస్ట్మెంట్.. డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీ..

ఐ ఫోన్‌ 14 (Iphone 14)

ఈ ఫోన్‌ పోయిన ఏడాదే విడుదల అయ్యింది. కొన్ని సెలెక్టేడ్‌ బ్యాంక్‌ కార్డులను ఉపయోగించి దీనిని కేవలం రూ. 49,999 లకే పొందవచ్చు. దీని అసలు ధర రూ. 61,999 వరకు ఉంది. అయితే ఎలాంటి షరతులు లేకుండా ఫోన్‌ ధర రూ. 54,999 కే బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

అదనంగా రూ. 4 వేల వరకు బ్యాంకు డిస్కౌంట్‌ కూడా లభించనుంది. పాత స్మార్ట్‌ ఫోన్‌ ని ఎక్స్‌ఛేంజ్‌ చేసుకున్నట్లయితే అదనంగా మరో రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

publive-image

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌14 5జీ (Samsung Galaxy F14 5g)

సామ్‌సంగ్‌ ఫోన్ల పై కూడా ఫ్లిప్‌ కార్ట్‌ లో భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ముఖ్యంగా గ్యాలక్సీ ఎఫ్‌14 5జీ మోడల్‌ పై రూ. 9,990 వరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తుంది.

రియల్‌మీ సీ 51 (RealMe C51)

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పైన సుమారు రూ. 7,999 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవలే విడుదల చేసిన మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో పైన భారీ తగ్గింపు లభించనుంది. రూ.25,999 వరకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

publive-image

ఐకూ జెడ్‌ 6 లైట్‌ 5 జీ (IQOO Z6 Lite 5G)

ఈ ఫోన్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ 5జీ ఫోన్‌. దీని ధర రూ. 13, 989. స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 1 చిప్‌ సెట్‌ తో వచ్చే ఈ ఫోన్‌ రోజువారీ ఉపయోగం బాగుంటుంది.

నథింగ్‌ ఫోన్‌ పై భారీ డిస్కౌంట్లు

స్మార్ట్‌ ఫోన్‌ వివో టీ 2 ప్రోని రూ. 21,999 కి కొనొచ్చు. పోకో ఎక్స్‌ 5 ప్రో కేవలం రూ. 18,499 కే లభించనుంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 34 5జీ రూ. 14,999 కి అందుబాటులో ఉంది. ఈ సేల్ లో ఐ ఫోన్‌ తో పాటు గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ స్మార్ట్‌ ఫోన్‌ పై కూడా భారీ డిస్కౌంట్‌ లభించనుంది.

ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీకు నచ్చిన ఫోన్‌ ని ఆర్డర్ చేసేయండి మరీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు