దీపావళికి అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్లు కొనేయండి మరీ!
దీపావళి వచ్చేసింది.ఈసారి కూడా మరోసారి ఫ్లిప్‌కార్ట్ గొప్ప తగ్గింపు ధరలతో పండుగ సేల్ ని తీసుకుని వచ్చేసింది ఈ సేల్ నవంబర్ 2 నుంచి ప్రారంభం అయ్యింది. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ కావాలంటే వీటి మీద ఓ లుక్కేయండి.