/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/train.jpg)
Fire Accident In Passenger Train : పాట్నా- జార్ఖండ్ (Patna-Jharkhand) ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బీహార్ (Bihar) లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
#WATCH | Lakhisarai, Bihar: Fire breaks out in the coaches of a Patna-Jharkhand passenger train. Efforts are underway to douse off the fire. Details are awaited. pic.twitter.com/GMg3SRMyTP
— ANI (@ANI) June 6, 2024
అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.